Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాలివీడులో నేడు మంత్రి మండిపల్లి పర్యటన

Follow Udayam on Google
శివ కుమార్ Aug 04, 2026 3:14 PM అన్నమయ్యGeneral
గాలివీడులో నేడు మంత్రి మండిపల్లి పర్యటన - Udayam
గాలివీడు మండలం అరవీడు పంచాయతీలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంగళవారం పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు జీజీ రోడ్డు–రెడ్డివారిపల్లి వరకు రూ.45 లక్షలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అరవీడు కస్పా బీటీ రోడ్డు–మంగళపల్లి వరకు రూ.48 లక్షలతో మరో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. ఉపాధి హామీ నిధులతో రోడ్లు నిర్మించనున్నారు.

Comments

G
Loading comments...