వార్తలకు తిరిగి వెళ్లండి

డాక్టర్ కనికె ప్రియాంక మృతిపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తీవ్ర సంతాపం తెలిపారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువతి మృతి చెందడం అత్యంత బాధాకరమని అన్నారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రియాంక మృతికి కారణమైన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...

