Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనింగ్ పోస్టుల భారీ నోటిఫికేషన్ విడుదల

రాజశేఖర్ రావు Jul 11, 2026 8:46 AM అల్ ఇండియా 0 viewsabout 2 hours ago
మైనింగ్ పోస్టుల భారీ నోటిఫికేషన్ విడుదల - Udayam Digital
నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) 259 మైనింగ్ సిర్దార్, సర్వేయర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు జులై 14 నుండి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ స్పష్టం చేసింది. మైనింగ్ సిర్దార్ పోస్టులకు పదో తరగతితో పాటు సిర్దార్‌షిప్ సర్టిఫికెట్ ఉన్న 18-30 ఏళ్ల అభ్యర్థులు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.47 వేల నుండి రూ.51 వేల వరకు జీతం లభిస్తుంది.

Comments

G
Loading comments...