వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో ప్రభుత్వం మారినా మైనింగ్ అక్రమాలు ఆగలేదని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఎ.బి.వెంకటేశ్వరరావు ఆరోపించారు. ప్రస్తుత మైనింగ్ వ్యవహారాలు తెదేపా వర్గాల ఆధీనంలోకి వెళ్లాయని విమర్శించారు.
ప్రైవేటు సంస్థలకు కాంట్రాక్టులు అప్పగించడం, అక్రమ వసూళ్లు, ప్రభుత్వ ఆదాయానికి నష్టం, అధికారుల నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

