వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్ జిల్లా ఉపాధికల్పన శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 7న ఉదయం 10 గంటలకు కాగజ్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మినీ జాబ్‌మేళా నిర్వహించనున్నారు.
మెడ్‌ప్లస్ సంస్థలో 25 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. డీ/బీ ఫార్మసీ, ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు హాజరు కావచ్చని, ఎంపికైన వారికి రూ.16 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...
