వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ పట్టణంలోని జామా మస్జీద్‌లో మంగళవారం రాత్రి మిలాద్-ఉన్-నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రవక్త మహమ్మద్ బోధనలు, శాంతి సందేశాన్ని స్మరించుకున్నారు. వేడుకల్లో ముస్లిం సోదరులు, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

