వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా గుర్ల మండలంలో స్దాయ SI
నారాయణరావు గురువారం విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలపై నేరాల నివారణ, గంజాయి కార్యకలాపాల నియంత్రణ, రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.
అనంతరం “ మీతో మీ ఎస్పీ " కరపత్రాలను పంపిణీ చేసి, చట్టపరమైన అంశాలు, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణపై వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

