Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మీర్‌ఖాన్‌పేట్ చెరువు తూములకు మరమ్మతులు

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 2:41 PM సంగారెడ్డిGeneral
మీర్‌ఖాన్‌పేట్ చెరువు తూములకు మరమ్మతులు - Udayam
కల్హేర్ మండలం మీర్‌ఖాన్‌పేట్ గ్రామంలోని చెరువు తూములకు సర్పంచ్ ఆధ్వర్యంలో మరమ్మతులు చేపట్టారు. చెరువులో నీటి నిల్వ, విడుదలకు ఇబ్బందులు కలగకుండా తూములను బాగు చేయించారు. రైతులకు సాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు నీటి వృథాను అరికట్టేందుకు ఈ పనులు చేపట్టినట్లు సర్పంచ్ శంకరమ్మ తెలిపారు. గ్రామంలోని నీటి వనరుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...