Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మీందుపల్లిలో రోడ్డుపైనే మురుగు నీరు

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 10:56 AM అనంతపురంGeneral
మీందుపల్లిలో రోడ్డుపైనే మురుగు నీరు - Udayam
కణేకల్ మండలం మీందుపల్లిలో బీసీ కాలనీ రోడ్డుపై వర్షపు నీరు, మురుగు నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిమెంట్ రోడ్డు నిర్మించినా నీరు వెళ్లేందుకు డ్రైనేజీ ఏర్పాటు చేయలేదని గ్రామస్థులు తెలిపారు. దీంతో మురుగు నీరు రోడ్డుపైనే నిలిచి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో సమస్య మరింత తీవ్రమైందని తెలిపారు.

Comments

G
Loading comments...