వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని చౌధరి చరణ్ సింగ్ యూనివర్సిటీ పరిశోధకురాలు మాన్వి సింగ్ గోడల పగుళ్లను స్వయంగా పూడ్చే ‘సెల్ఫ్ హీలింగ్ మైక్రో క్యాప్సుల్స్’ను అభివృద్ధి చేసి పేటెంట్ సాధించారు.
సిమెంట్‌లో కలిపే ఈ క్యాప్సుల్స్ పగుళ్లు ఏర్పడినప్పుడు రసాయనాన్ని విడుదల చేసి జెల్‌గా మారి, 35 నుంచి 40 శాతం వరకు పగుళ్లను స్వయంగా పూడ్చుతాయని పరిశోధకులు తెలిపారు.
Comments
Loading comments...

