వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారిని దర్శించుకున్నారు. సరస్వతి రూపంలో ఉన్న అమ్మవారికి పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకట్ స్వామి, ఏఐసీసీ ఇన్చార్జి కార్యదర్శి సచిన్ సావంత్, ఎమ్మెల్యే శ్రీ గణేశ్, సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇన్చార్జి ఆడెం సంతోష్ పాల్గొన్నారు.
Comments
Loading comments...


