Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలు తమను తాము చూసుకునేలా పాత్రలు ఉండాలి

Follow Udayam on Google
Sujatha Nov 18, 2026 10:18 AM జాతీయంవినోదం
మహిళలు తమను తాము చూసుకునేలా పాత్రలు ఉండాలి - Udayam
మహిళలు తమ జీవితాలను పాత్రల్లో చూసుకుని స్ఫూర్తి పొందేలా సినిమాలు ఉండాలని బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ అన్నారు.చిత్ర పరిశ్రమలో పదేళ్ల ప్రయాణం పూర్తైన సందర్భంగా మాట్లాడుతూ, మహిళలకు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్న పాత్రలను ఎంచుకుంటానని తెలిపారు. చిన్న, మధ్యస్థాయి బడ్జెట్ సినిమాలు కొత్త కథలకు వేదికగా నిలుస్తున్నాయని, స్వలింగ ప్రేమకథలు కూడా సహజంగా ప్రేక్షకులకు చేరువ కావాలని ఆమె అభిప్రాయపడ్డారు.

Comments

G
Loading comments...