వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. హైదరాబాద్‌లో ‘సరస్’ హస్తకళా ఉత్పత్తుల ప్రదర్శన మేళాను ఆమె ప్రారంభించి స్టాళ్లను పరిశీలించారు.
మహిళలు కేవలం రుణాలు పొందడానికే పరిమితం కాకుండా వ్యాపారాలను విస్తరించాలని సూచించారు. ఉత్పత్తుల నాణ్యతతో పాటు డిజిటల్ మార్కెటింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

