Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలతో ఘనంగా కుంకుమార్చన

Follow Udayam on Google
p.g.murthy Sep 18, 2026 12:18 PM మంచిర్యాలGeneral
మహిళలతో ఘనంగా కుంకుమార్చన - Udayam
లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులలో ఏర్పాటుచేసిన వినాయక మండపాల వద్ద మహిళలతో వేద పండితులు సామూహిక కుంకుమ పూజలు చేయిస్తున్నారు. వినాయక చవితిని సందర్భంగా పట్టణంలోని కోర్టు ఏరియా ప్రాంతంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మహిళలు సామూహికంగా కుంకుమార్చన నిర్వహిస్తున్నారు. తమ కుటుంబాలు, దేశం బాగుండాలని కోరుకుంటూ మహిళలు గణనాథునికి పూజలు చేస్తున్నారు. దీంతో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడింది.

Comments

G
Loading comments...