వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల బరువు, శరీరాకృతిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడాన్ని సల్మాన్ ఖాన్ తప్పుబట్టారు. గర్భధారణ తర్వాత బరువు పెరగడం సహజమని, ఈ విషయంలో మహిళలను విమర్శించడం సరికాదని ఓ టీవీ కార్యక్రమంలో అన్నారు.
ఇటీవల కత్రినా కైఫ్ మాతృత్వానికి ముందు, ఆ తర్వాత రూపాన్ని పోల్చుతూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో సల్మాన్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
Comments
Loading comments...

