Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలకు ఉచిత చీరలు.. కొత్త డిజైన్‌లతో

Follow Udayam on Google
బాలాజీ Aug 09, 2026 2:46 PM సంగారెడ్డిGeneral
మహిళలకు ఉచిత చీరలు.. కొత్త డిజైన్‌లతో - Udayam
తెలంగాణలో మహిళా సంఘాలకు ప్రభుత్వం పంపిణీ చేయనున్న చీరల ఉత్పత్తి కొనసాగుతోంది. మేలో 4.62 కోట్ల మీటర్లకు ఆర్డర్లు ఇవ్వగా, ఇప్పటివరకు 1.74 కోట్ల మీటర్ల వస్త్రం ఉత్పత్తి పూర్తయింది. ఈసారి నీలం రంగుకు బదులుగా చిలకపచ్చ రంగు చీరలు పంపిణీ చేయనున్నారు. సెప్టెంబరు 20లోగా ఉత్పత్తి పూర్తి చేసి, అక్టోబరులో పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Comments

G
Loading comments...