Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పేట

Follow Udayam on Google
Siva Prasad Sep 29, 2026 6:33 PM నెల్లూరుGeneral
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పేట - Udayam
నాయుడుపేటలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవను పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా నాయుడుపేట బీజేపీ నగరి కమిటీ ఆధ్వర్యంలో ఎల్.ఏ. సాగరం, బీడీ కాలనీ, మునిరత్నం నగర్ ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి అంగన్‌వాడీ టీచర్ లను, మరియు సహాయకులను సన్మానించారు.

Comments

G
Loading comments...