వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జ్ వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ కుమార్ మోలుగరం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా కొనసాగుతున్నారు.
ప్రస్తుత వీసీ ప్రొఫెసర్ సూర్య ధనంజయ వ్యక్తిగత పర్యటనపై అమెరికా వెళ్లడంతో నవంబర్ 13, 2026 వరకు ఈ బాధ్యతలు నిర్వహించనున్నారు. రెండు వర్సిటీల విద్యా, పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తారు.
Comments
Loading comments...

