వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మిగనూరు: బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. టాటా ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలో అసెంబ్లర్ ఉద్యోగాలకు 18-35 ఏళ్లలో మహిళలు, 10వ తరగతి లేదా ఆపై విద్యార్హత కలిగిన వారు అర్హులు. ఎంపికైన వారికి రూ.19,175 జీతంతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్, భోజనం, వసతి, రవాణా సౌకర్యాలు.
అక్టోబర్ 3న ఫౌండేషన్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు. సంప్రదించాలి: 8332918999, 9581627888.
Comments
Loading comments...

