Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా కార్మికులపై వేధింపుల ఆరోపణలు

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 4:18 PM సిద్దిపేటGeneral
సిద్దిపేట జిల్లా చేర్యాలలో రూ.400 వేతనంపై కార్మికులు కంపెనీ ఎదుట ధర్నా చేశారు. సూపర్వైజర్ వేధిస్తున్నాడని మహిళా కార్మికులు పోలీసులకు తెలిపారు. మూత్రవిసర్జనకు డైపర్లు వాడాలని, సాన్నిహిత్యంగా ఉంటే వేతనం పెంచుతానని చెప్పినట్లు ఆరోపించారు. ఫిర్యాదు చేస్తే ఉద్యోగాలు పోతాయని భయంతో ఇంతకాలం వెనకడుగు వేసినట్లు మహిళా కార్మికులు తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...