వార్తలకు తిరిగి వెళ్లండి
పటాన్‌చెరు శాంతినగర్‌లో 1981-2024 మధ్య రిజిస్ట్రేషన్ చేసిన భూములను 22-A నిషేధిత జాబితాలో చేర్చారని బాధితుడు తెలిపారు. రిజిస్ట్రేషన్ స్లాట్లు రెండుసార్లు రద్దయ్యాయని చెప్పారు.
50 ఏళ్ల పహాణీ పత్రాలు ఉన్నా నిజాం నాటి పత్రాలు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.2.24 లక్షల రిజిస్ట్రేషన్ ఫీజు వృథా అవుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

