Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరెంట్‌ కోసం అధికారుల కాళ్లు మొక్కిన రైతులు

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 4:49 PM హైదరాబాద్General
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట సబ్‌స్టేషన్‌ వద్ద నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వాలని కోరుతూ రైతులు ధర్నా చేశారు. కరెంట్‌ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమస్య పరిష్కారం కోసం ఏడీఈ కాళ్లు మొక్కి రైతులు వేడుకున్నారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని అధికారులను కోరారు.

Comments

G
Loading comments...