Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌ ఏరోస్పేస్‌ హబ్‌గా ఎదగాలి

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 4:37 PM అమరావతిGeneral
ఇప్పటివరకు ఎన్నడూ లేనంత స్థాయిలో విమానాల ఆర్డర్లు ఇస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ ఆర్డర్లతో భారత ఎంఎస్‌ఎంఈలకు భారీ అవకాశాలు లభిస్తాయని అన్నారు. భారత్‌ ఏరోస్పేస్‌ తయారీ హబ్‌గా ఎదగడానికి ఇది మంచి అవకాశమని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశీయ తయారీ రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు.

Comments

G
Loading comments...