Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

BRICSలో కీలక ఖనిజాలపై చర్చ

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 4:48 PM జాతీయంGeneral
భారత్‌తో పాటు ప్రపంచానికి కీలక ఖనిజాలు ఎంతో ముఖ్యమైనవని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. దేశ ఆర్థిక, పారిశ్రామిక అవసరాలకు వీటి ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. BRICS సదస్సులో కీలక ఖనిజాలపై చర్చ ప్రధాన అంశాల్లో ఒకటిగా ఉంటుందని కిషన్‌రెడ్డి చెప్పారు. ఈ అంశంపై దేశాల మధ్య సహకారం అవసరమని తెలిపారు.

Comments

G
Loading comments...