Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ సమస్యకు ఎల్‌నినో కారణం: భట్టి

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 4:49 PM హైదరాబాద్General
కొండారెడ్డిపల్లి సమీపంలో కరెంట్‌ కోసం రైతులు ధర్నా చేయడం బాధ కలిగించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేకపోవడానికి ప్రభుత్వం కారణం కాదని తెలిపారు. విద్యుత్‌ సమస్యకు ఎల్‌నినో ప్రభావమే కారణమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రైతులకు విద్యుత్‌ సరఫరా పరిస్థితిపై ఆయన స్పందించారు.

Comments

G
Loading comments...