వార్తలకు తిరిగి వెళ్లండి
గ్రామీణ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం తెలంగాణకు ఇప్పటివరకు నిధులు ఇవ్వలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. 11 లక్షలకుపైగా అర్హుల వివరాలు పంపినా నిధుల మంజూరులో కేంద్రం జాప్యం చేస్తోందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన చివరి బిల్లులు కూడా చెల్లిస్తుందని పొంగులేటి తెలిపారు. కేంద్రం వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరారు.
Comments
Loading comments...

