వార్తలకు తిరిగి వెళ్లండి
కరెంట్ ఇవ్వలేక కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మోటార్లను రేవంత్ సర్కార్ బంద్ చేసిందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. లిఫ్ట్-3 గుడిపల్లి పంప్‌హౌస్‌లో రైతులతో కలిసి బీఆర్‌ఎస్ బృందం మోటార్ల పనితీరును పరిశీలించింది.
రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని మర్రి జనార్దన్‌రెడ్డి విమర్శించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మోటార్లను వెంటనే నడిపించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

