వార్తలకు తిరిగి వెళ్లండి
కాంగ్రెస్ పాలనలో అన్నదాత పరిస్థితి దారుణంగా మారిందని హరీశ్‌రావు విమర్శించారు. 22A నిషేధిత జాబితా రైతులకు విలయం, విధ్వంసంగా మారిందని ఆరోపించారు.
రైతుల ఆవేదన రాష్ట్రానికి మంచిది కాదని అన్నారు. రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని రైతుల సమస్యలను పరిష్కరించాలని హరీశ్‌రావు హెచ్చరించారు.
Comments
Loading comments...

