వార్తలకు తిరిగి వెళ్లండి
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో లక్షల మంది విద్యార్థులు, వేల మంది కాలేజీ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. బకాయిల కారణంగా జీతాలు ఇవ్వలేక కొన్ని కాలేజీలు మూసివేశారని తెలిపారు.
ఈ సమస్యపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని అక్బరుద్దీన్ కోరారు. రేపు ఉదయమే తన ప్రశ్నపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

