వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణలో 1.15 కోట్ల కుటుంబాలు ఉంటే 1.06 కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇస్తున్నారని ఎమ్మెల్సీ భాను ప్రసాద్ అన్నారు. అర్హులైన వారిని గుర్తించి రేషన్ బియ్యం అందించాలని కోరారు.
ప్రభుత్వ, పన్ను చెల్లింపుదారుల సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడాలని భాను ప్రసాద్ సూచించారు. అర్హత ఉన్నవారికే రేషన్ కార్డులు అందించాలని కోరారు.
Comments
Loading comments...

