Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా భద్రతకే మా ప్రాధాన్యం

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 6:29 AM హైదరాబాద్General
మహిళా భద్రతకే మా ప్రాధాన్యం - Udayam
రాష్ట్రంలో మహిళా భద్రత, సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు తెలిపారు. హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డులో నిర్వహించిన ‘షీ పవర్‌’ బైక్‌ ర్యాలీని వారు ఆదివారం ప్రారంభించారు. మహిళలు సురక్షితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకుంటున్నామని పొన్నం చెప్పారు. మహిళల హక్కులు, స్వేచ్ఛను కాపాడటం అందరి బాధ్యత అని జూపల్లి స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...