Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళ ఆచూకీ కనిపెట్టి కుటుంబ సభ్యులకు అప్పగించిన విశాఖ పోలీసులు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 19, 2026 6:41 AM విశాఖపట్నంGeneral
మహిళ ఆచూకీ కనిపెట్టి కుటుంబ సభ్యులకు అప్పగించిన విశాఖ పోలీసులు - Udayam
కంచర పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ కనిపించలేదని వచ్చిన పిర్యాదు మేరకు కంచర పాలెం పోలీస్ వారు ఆమె కోసం విస్తృతంగా గాలించగా, సదరు మహిళ వారి కుటుంబ సభ్యులుకు క్షేమంగా అప్పగించడమైనది. డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారు కంచర పాలెం పోలీస్ సిబ్బందిని అభినందించారు.

Comments

G
Loading comments...