వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలో 13వ వార్డు కౌన్సిలర్‌గా వైసీపీ అభ్యర్థి తలపల మల్లికార్జున్ విజయం సాధించారు. దీంతో మున్సిపాలిటీలో వైసీపీ ఖాతా తెరిచింది.
12వ వార్డులోనూ వైసీపీ అభ్యర్థి కామాక్షమ్మ గెలుపొందారు.
Comments
Loading comments...

