వార్తలకు తిరిగి వెళ్లండి

తుని మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు మూడు వార్డుల్లో విజయం సాధించారు. మొదటి వార్డు నుంచి మంగాదేవి, రెండో వార్డు నుంచి చింతల సునీత, 8వ వార్డు నుంచి విజయదుర్గ గెలిచినట్లు అధికారికంగా వెల్లడైంది.
ఈ ఫలితాలతో వైసీపీ శ్రేణులు నియోజకవర్గంలో సంబరాలు చేసుకున్నాయి.
Comments
Loading comments...

