Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో 500 మి.మీ వరకు వర్షపాతం?

Follow Udayam on Google
Harika Nov 03, 2026 10:53 AM అమరావతిGeneral
ఏపీలో 500 మి.మీ వరకు వర్షపాతం? - Udayam
తుఫాన్ ప్రభావంతో బాపట్ల, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల, ఒంగోలులో 200 మి.మీ. వర్షపాతం నమోదైంది. గంటకు 80–100 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో అమరావతి, విజయవాడ, గుంటూరు, తెనాలి, బాపట్ల ప్రాంతాల్లో 400–500 మి.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.

Comments

G
Loading comments...