వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో అక్టోబర్ నెలలో 5,191 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఏఐ వైపు కంపెనీల మొగ్గు, పునర్వ్యవస్థీకరణ చర్యలు ఈ తొలగింపులకు కారణాలుగా పేర్కొంటున్నారు. నెట్‌ఫ్లిక్స్ 1,000 మందికి పైగా, ఈబే సుమారు 1,100 మందిని తొలగించాయి.
అమెజాన్ కూడా రిటైల్ స్టోర్స్, అలెక్సా డివైసెస్ విభాగాల్లో పలు విడతలుగా ఉద్యోగాల కోత విధించింది. ఈ పరిణామాలు ప్రపంచ టెక్ రంగంలో ఆందోళన కలిగిస్తున్నాయి.
Comments
Loading comments...

