వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధి కోసం మస్కట్ వెళ్లి చిక్కుకున్న కొడంగల్‌కు చెందిన తుప్పుడు లక్ష్మి కేటీఆర్ చొరవతో స్వదేశానికి చేరుకున్నారు. ఆమెను తిరిగి తీసుకురావాలని కుమారుడు రాజు కేటీఆర్‌ను ఆశ్రయించారు.
కేటీఆర్ ఆదేశాలతో మస్కట్ బీఆర్ఎస్ శ్రేణులు లక్ష్మిని స్వదేశానికి పంపించారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఆమె కుమారుడితో కలిసి తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలవనున్నారు.
Comments
Loading comments...

