Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీ కంపెనీల్లోకి కన్నడ యాక్టివిస్టులు

Follow Udayam on Google
Harika Nov 03, 2026 11:09 AM జాతీయంGeneral
ఐటీ కంపెనీల్లోకి కన్నడ యాక్టివిస్టులు - Udayam
కర్ణాటకలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలంటూ ప్రో-కన్నడ యాక్టివిస్టులు ఐటీ కంపెనీలను సందర్శించారు. కర్ణాటక రక్షణ వేదిక ఆధ్వర్యంలో ‘ఆగ్రహ అభియాన్’ చేపట్టారు. తొలిరోజు బెంగళూరులో 10 బృందాలు 100 ప్రైవేట్ కంపెనీలను సందర్శించి, నియామకాల వివరాలు ఇవ్వాలని డిమాండ్ లేఖలు సమర్పించాయి. ఈ నెలలో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమం కొనసాగిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...