Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేడు IDBI బ్రాంచ్‌లలో సేవలకు అంతరాయం

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 11:08 AM జాతీయంGeneral
నేడు IDBI బ్రాంచ్‌లలో సేవలకు అంతరాయం - Udayam
ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు నవంబర్ 2, 3 తేదీల్లో సమ్మె చేపట్టారు. దీంతో మంగళవారం బ్యాంకు శాఖల్లో సేవలకు అంతరాయం కలగనుంది. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఉచితంగా నగదు తీసుకోవచ్చని ఐడీబీఐ తెలిపింది. మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...