Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పంలో టీడీపీ తొలి విజయం

Follow Udayam on Google
Harika Nov 03, 2026 10:43 AM చిత్తూరుGeneral
కుప్పంలో టీడీపీ తొలి విజయం - Udayam
ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ ఖాతా తెరిచింది. 11వ వార్డులో టీడీపీ అభ్యర్థి వైసీపీ అభ్యర్థిపై 531 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు ప్రతినిధులు వెల్లడించారు.

Comments

G
Loading comments...