Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌లో నేరాల నియంత్రణకు నాఖాబందీ

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 10, 2026 10:08 AM మహబూబ్‌నగర్General
మహబూబ్‌నగర్‌లో నేరాల నియంత్రణకు నాఖాబందీ - Udayam
మహబూబ్‌నగర్‌లో నేరాలు, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పోలీసులు నాఖాబందీ నిర్వహించారు. వన్‌టౌన్‌, టూటౌన్‌, రూరల్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి వాహనాలు, అనుమానితులను పరిశీలించారు. మొబైల్‌ సెక్యూరిటీ చెక్‌ పరికరంతో అనుమానితుల వేలిముద్రలు తీసి వివరాలు నమోదు చేశారు. డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, సీఐలు, ఇతర పోలీసులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...