Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ లో నేరాల కట్టడికి నాఖాబందీ

Follow Udayam on Google
D GANESH Aug 10, 2026 8:31 AM మహబూబ్‌నగర్General
మహబూబ్నగర్ లో నేరాల కట్టడికి నాఖాబందీ - Udayam
మహబూబ్‌నగర్ పట్టణంలో నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు నాఖాబందీ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. వన్‌టౌన్, టూటౌన్, రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానితుల వివరాలు పరిశీలించారు. నేరాల నియంత్రణకు నిరంతరం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు.

Comments

G
Loading comments...