వార్తలకు తిరిగి వెళ్లండి

దళిత జర్నలిస్టుల రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని మహబూబ్నగర్ కార్పొరేషన్ 57వ డివిజన్ కార్పొరేటర్ ప్రవీణ్ పిలుపునిచ్చారు. బుధవారం రైల్వే క్వార్టర్స్ పరిధిలోని బుద్ధ భవన్లో మహాసభల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు.
సంగారెడ్డిలో 11వ తేదీన రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దళిత జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
Comments
Loading comments...

