వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్ర రైతుల నుంచి ఈ ఏడాది ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు చేపట్టనున్నారు. దీనిపై ఇరు రాష్ట్రాల మార్కెట్ అధికారులతో సమావేశం నిర్వహించి, కొనుగోళ్ల విధివిధానాలపై చర్చించారు.
కొనుగోళ్లకు తీసుకోవాల్సిన చర్యలు, అధికారుల సందేహాలపై సమీక్షించారు. పత్తి విక్రయించే రైతుల వివరాలు ముందుగానే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

