వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంపేటలోని శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమ్మవారి 22వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం నాలుగో రోజు అమ్మవారు మహా చండీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.
గ్రామ పురోహితులు వేలేటి లక్ష్మణ శాస్త్రి ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం విజయవాడ దుర్గామాత అమ్మవారు గ్రామస్థులకు దర్శనమిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

