వార్తలకు తిరిగి వెళ్లండి

జి.సిగడాం మండలం మెట్టవలసలో ఈ నెల 20న ఉత్తరాంధ్ర స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు మల్లికార్జున యువజన సంఘం తెలిపింది. వినాయక నవరాత్రుల సందర్భంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం జిల్లాల క్రీడాకారులు పాల్గొనవచ్చు.
విజేతలకు రూ.20 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు, రూ.3 వేల బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

