వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం మెట్టుమర్రి తండా గ్రామ పంచాయతీ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తులు, షూస్‌ను సర్పంచ్ కేతావత్ తిరుపతి నాయక్, ఉపసర్పంచ్ గోప్యా నాయక్ పంపిణీ చేశారు.
పాఠశాల అభివృద్ధిలో భాగంగా తమ సొంత నిధులతో దుస్తులు, షూస్ అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

