Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్రో రైలు సేవలు 26 నగరాలకు విస్తరణ: మోదీ

Follow Udayam on Google
Harika Nov 03, 2026 3:31 PM జాతీయంGeneral
మెట్రో రైలు సేవలు 26 నగరాలకు విస్తరణ: మోదీ - Udayam
2014 నాటికి మహారాష్ట్రలో సుమారు 12 కి.మీ. మెట్రో మార్గం మాత్రమే ఉండేదని, ప్రస్తుతం దాదాపు 175 కి.మీ. మేర సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రధాని మోదీ తెలిపారు. పుణె మెట్రో లైన్-3 వర్చువల్ ప్రారంభోత్సవంలో మాట్లాడారు. 2014కు ముందు ఐదు నగరాల్లోనే మెట్రో సేవలు ఉండగా, ప్రస్తుతం 26 నగరాలకు విస్తరించాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...