Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్రో నెట్‌వర్క్ 1,200 కి.మీ.కు విస్తరణ: మోదీ

Follow Udayam on Google
Harika Nov 03, 2026 3:32 PM జాతీయంGeneral
మెట్రో నెట్‌వర్క్ 1,200 కి.మీ.కు విస్తరణ: మోదీ - Udayam
2014కు ముందు దేశంలో 248 కి.మీ. మేర మాత్రమే మెట్రో సేవలు అందుబాటులో ఉండేవని, ప్రస్తుతం ఈ నెట్‌వర్క్ 1,200 కి.మీ.కు విస్తరించిందని ప్రధాని మోదీ తెలిపారు. పుణె మెట్రో లైన్-3 ప్రారంభోత్సవంలో మాట్లాడారు. మహారాష్ట్రలో కరువు పరిస్థితులు తన దృష్టికి వచ్చాయని, రైతులు ఆందోళన చెందవద్దని, కేంద్రం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...