Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్‌పల్లిలో వినాయకుడి వద్ద దీపాల వెలుగులు

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 9:03 AM జగిత్యాలGeneral
మెట్‌పల్లిలో వినాయకుడి వద్ద దీపాల వెలుగులు - Udayam
మెట్‌పల్లి పట్టణంలోని ఆదర్శ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద గురువారం రాత్రి మహిళలు ప్రత్యేకంగా దీపాలను వెలిగించారు. ఓం, గణపతి, స్వస్తిక్ ఆకారాల్లో దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు.

Comments

G
Loading comments...